*మంత్రి సీతక్కాను ఆహ్వాన పత్రికను అందజేసిన మాజీ ఎంపీ సోయం బాపూరావు గారు*
*
ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్టియు భవన్ లో ఈనెల 27వ తేదీన మాజీ ఎంపీ సోయం బాపూరావు గారు రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దింతో కార్యక్రమనికి రావాలని మంత్రి సీతక్కను మంత్రి కార్యాలయంలో ఆహ్వాన పత్రికను అందజేయ్యగా, మంత్రి సీతక్క గారు మాజీ ఎంపీ సోయం బాపూరావు గారిని శాలువాతో సన్మానించి పూల బొకేను అందజేశారు. కాగా మంత్రి సీతక్క గారు కార్యక్రమానికి వస్తున్నట్లు తెలిపారని మాజీ ఎంపీ సోయం బాపూరావు తెలిపారు. మాజీ ఎంపీ వెంట మాజీ ఎమ్మెలే ఆత్రం సక్కు కరీం నగర్ గ్రంథాలయ చేర్మెన్ సత్తు మల్లేష్ అక్కేపెల్లి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.


