Wednesday, 11 February 2026
  • Home  
  • ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ప్రధాని మోదీ: నివేదిక
- జాతీయ అంతర్జాతీయ

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ప్రధాని మోదీ: నివేదిక

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ప్రధాని మోదీ: నివేదిక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71% జనామోదంతో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచినట్లు మార్నింగ్ కన్సల్ట్ సర్వే నివేదిక పేర్కొంది. ఆయన తర్వాత దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ (59%), ఆస్ట్రేలియాకు చెందిన ఆంథోనీ అల్బనీస్ (55%) ఉన్నారు. టాప్-10లో కెనడా, అర్జెంటీనా, మెక్సికో, స్విట్జర్లాండ్, అమెరికా (డోనాల్డ్ ట్రంప్), పోలాండ్, బ్రెజిల్ దేశాల నాయకులు స్థానాన్ని దక్కించుకున్నారు.

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ప్రధాని మోదీ: నివేదిక

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71% జనామోదంతో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచినట్లు మార్నింగ్ కన్సల్ట్ సర్వే నివేదిక పేర్కొంది.

ఆయన తర్వాత దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ (59%), ఆస్ట్రేలియాకు చెందిన ఆంథోనీ అల్బనీస్ (55%) ఉన్నారు.

టాప్-10లో కెనడా, అర్జెంటీనా, మెక్సికో, స్విట్జర్లాండ్, అమెరికా (డోనాల్డ్ ట్రంప్), పోలాండ్, బ్రెజిల్ దేశాల నాయకులు స్థానాన్ని దక్కించుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.