Thursday, 5 February 2026
  • Home  
  • ప్రధాని జన్మదిన సందర్భంగా చేజర్లలో రక్తదానం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రధాని జన్మదిన సందర్భంగా చేజర్లలో రక్తదానం

సెప్టెంబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75 వ జన్మదినోత్సవం సందర్బంగా చేజర్ల మండలం కేంద్రం నందు చేజర్ల బీజేపీ మండల అధ్యక్షులు గుండాల విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశిధర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బత్తల కిష్టయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధాని 75 వ జన్మదినం సందర్భంగా 75 మంది తో రక్తదానం చేయడం జరిగింది.రెడ్ క్రాస్ వారు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా చేజర్ల మండలంలో 75 మంది రక్తం ఇవ్వడం ఇదే మొదటి సారి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చేజర్ల మండల బీజేపీ ఇంచార్జ్ భరత్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షులు శివారెడ్డి, సీనియర్ నాయకులు జగ్గారెడ్డి, కోటేశ్వరెడ్డి, భద్రయ్య పాల్గొన్నారు.

సెప్టెంబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి)

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75 వ జన్మదినోత్సవం సందర్బంగా చేజర్ల మండలం కేంద్రం నందు చేజర్ల బీజేపీ మండల అధ్యక్షులు గుండాల విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశిధర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బత్తల కిష్టయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధాని 75 వ జన్మదినం సందర్భంగా 75 మంది తో రక్తదానం చేయడం జరిగింది.రెడ్ క్రాస్ వారు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా చేజర్ల మండలంలో 75 మంది రక్తం ఇవ్వడం ఇదే మొదటి సారి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చేజర్ల మండల బీజేపీ ఇంచార్జ్ భరత్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షులు శివారెడ్డి, సీనియర్ నాయకులు జగ్గారెడ్డి, కోటేశ్వరెడ్డి, భద్రయ్య పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.