ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 11 (మల్లికార్జునరావు పున్నమి ప్రతినిధి).మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానంలో శనివారం క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గంధళ్ళ కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దాతలుగా వ్యవహరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు.

ప్రత్యేక పూజలు, అన్నదానంతో వెంకయ్య స్వామి ఆలయంలో ఉత్సాహం