ముస్తాబాద్ మార్చి 10 (పున్నమి ప్రతినిధి)
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామాపురం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు గ్రామ సర్పంచ్ మాదాసు అనిల్. ఉప సర్పంచ్ తాడేపమురయ్య. మరియు పాలకవర్గం గ్రామపంచాయతీ సిబ్బంది తో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్లే కాకుండా సనిటేషన్ కానీ శుభ్రంగా ఉంచాలని గ్రామాన్ని పరిశుభ్ర గ్రామపంచాయతీగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా సర్పంచ్ అనిల్ గారు తెలిపారు.

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు రోడ్ల శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్న నామాపూర్ సర్పంచ్
ముస్తాబాద్ మార్చి 10 (పున్నమి ప్రతినిధి) రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామాపురం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు గ్రామ సర్పంచ్ మాదాసు అనిల్. ఉప సర్పంచ్ తాడేపమురయ్య. మరియు పాలకవర్గం గ్రామపంచాయతీ సిబ్బంది తో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్లే కాకుండా సనిటేషన్ కానీ శుభ్రంగా ఉంచాలని గ్రామాన్ని పరిశుభ్ర గ్రామపంచాయతీగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా సర్పంచ్ అనిల్ గారు తెలిపారు.

