Friday, 6 February 2026
  • Home  
  • ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు: మాజీ జెడ్పిటిసి దుగ్గిరెడ్డి గురవారెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు: మాజీ జెడ్పిటిసి దుగ్గిరెడ్డి గురవారెడ్డి

సీతారామపురం జనవరి (పున్నమి ప్రతినిధి) ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలను ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ సీనియర్ నాయకుడు, సీతారామపురం మాజీ జెడ్పిటిసి దుగ్గిరెడ్డి గురవారెడ్డి తెలియజేశారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, వైయస్సార్, జగనన్న అభిమానులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా జీవించాలని కోరుతున్నామన్నారు.

సీతారామపురం జనవరి (పున్నమి ప్రతినిధి)

ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలను ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ సీనియర్ నాయకుడు, సీతారామపురం మాజీ జెడ్పిటిసి దుగ్గిరెడ్డి గురవారెడ్డి తెలియజేశారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, వైయస్సార్, జగనన్న అభిమానులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా జీవించాలని కోరుతున్నామన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.