*పచ్చని తోరణం …ప్రకృతికి ప్రాణం.. ఈ ఉగాది*
*మామిడి ఆకుల తోరణాల *పంచాంగ శ్రవణం*,
*వివరాలతో*
*కారం అనే అసహనాన్ని* *నిన్నటి చేదును*
*మర్చిపోదాం*, *రేపటి తీపి కోసం, ఎదురుచూద్దాం*.
*ఉప్పుతో ఉత్సాహంగా ముందుకెళ్దాం*, *వసంతకాలంలో కోకిల గానం, ఆనందాన్ని నింపే పచ్చని* *తోరణం*,
*ప్రకృతికి ప్రాణం పోసే పండుగ,*
*మన సంస్కృతి మూలాలకు అసలైన వేదిక ఉగాది,*
*రచన ఎమ్ ఎన్ విజయకుమార్,*
*కవి రచయిత, పాలమూరు జిల్లా*


