పోలవరమ్ ప్రాజెక్టు కనెక్టివిటీ పనుల కోసం భారీగా ₹542.85 కోట్లు ప్రభుత్వం ఆమోదించింది.
ఆమోదించబడిన ముఖ్య పనులు: కుడి వైపు కనెక్టింగ్ రోడ్లు నిర్మాణం పోలవరం గ్రామం నుంచి స్పిల్ వే, టన్నెల్స్ వరకు రహదారుల కోసం ₹117.80 కోట్లు. ఎడమ వైపు కనెక్టింగ్ రోడ్లు (Gap-I నుంచి PIPLMC వరకు 21 km) ద్వారా మెరుగైన రాకపోకల కోసం ₹217.55 కోట్లు. పురుషోత్తపట్నం వద్ద గండి పోషమ్మ తల్లి ఆలయ రక్షణ పనులు ₹207.50 కోట్లు.

పోలవరం కనెక్టివిటీ పనుల కోసం ₹542.85 కోట్లు విడుదల
పోలవరమ్ ప్రాజెక్టు కనెక్టివిటీ పనుల కోసం భారీగా ₹542.85 కోట్లు ప్రభుత్వం ఆమోదించింది. ఆమోదించబడిన ముఖ్య పనులు: కుడి వైపు కనెక్టింగ్ రోడ్లు నిర్మాణం పోలవరం గ్రామం నుంచి స్పిల్ వే, టన్నెల్స్ వరకు రహదారుల కోసం ₹117.80 కోట్లు. ఎడమ వైపు కనెక్టింగ్ రోడ్లు (Gap-I నుంచి PIPLMC వరకు 21 km) ద్వారా మెరుగైన రాకపోకల కోసం ₹217.55 కోట్లు. పురుషోత్తపట్నం వద్ద గండి పోషమ్మ తల్లి ఆలయ రక్షణ పనులు ₹207.50 కోట్లు.

