శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 18, శ్రీకాళహస్తి నియోజికవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ గురువారం నాడు పట్టణంలో పర్యటించి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి నేరుగా వారికి అందజేయడం జరిగింది. మంజూరైన మొత్తం ఆర్థిక సాయం: రూ. 5, 54,900/- బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి పేదవాడికి అండగా నిలవడమే మన కూటమి ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పేదవాడికి అండగా కూటమి ప్రభుత్వం.. బొజ్జల బృందమ్మ