పశ్చిమగోదావరి జిల్లా
పెంటపాడు మండలం రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం ఒక పేద విద్యార్థి చదువుకోడానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం (ఆక్వా) వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం ఆర్థిక సహాయం చేశారు ఆ అమ్మాయికి చదువు నిమిత్తం భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా నేను ఉన్నానని భరోసా ఇచ్చి సహాయం చేస్తానని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థి వడ్డీ రఘురాం నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెడ్డి సొసైటీ సభ్యులు పెంటపాడు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

పేద విద్యార్థికి ఆర్థిక సాయం చేసిన వడ్డీ రఘురాం నాయుడు
పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం ఒక పేద విద్యార్థి చదువుకోడానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం (ఆక్వా) వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం ఆర్థిక సహాయం చేశారు ఆ అమ్మాయికి చదువు నిమిత్తం భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా నేను ఉన్నానని భరోసా ఇచ్చి సహాయం చేస్తానని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థి వడ్డీ రఘురాం నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెడ్డి సొసైటీ సభ్యులు పెంటపాడు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

