Wednesday, 11 February 2026
  • Home  
  • పేద రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసా… మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి
- నంద్యాల

పేద రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసా… మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి

నంద్యాల, జులై27,పున్నమి ప్రతినిధి: పేద రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసా ఇస్తుందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. ఆదివారం ముఖ్యమంత్రి సహాయనిధి రూ. 1,04,508 లక్షల చెక్కును నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ కు చెందిన తక్షిత అనే బాలిక కు వైద్యం కోసం చిన్నారి తండ్రి అమలదిన్నె ప్రవీణ్ కు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా బైరెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విన్నపం మేరకు ఆమె సిఫారసు చేసిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధితులను ఆదుకునేందుకు పేద రోగులకు భరోసా కల్పించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేయడం అభినందనీయం అన్నారు.

నంద్యాల, జులై27,పున్నమి ప్రతినిధి:
పేద రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసా ఇస్తుందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు.
ఆదివారం ముఖ్యమంత్రి సహాయనిధి రూ.
1,04,508 లక్షల చెక్కును
నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ కు చెందిన తక్షిత అనే బాలిక కు వైద్యం కోసం చిన్నారి తండ్రి అమలదిన్నె ప్రవీణ్ కు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా బైరెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విన్నపం మేరకు ఆమె సిఫారసు చేసిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధితులను ఆదుకునేందుకు పేద రోగులకు భరోసా కల్పించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేయడం అభినందనీయం అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.