ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి)
బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు సత్తుపల్లి మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య పాపన్న గౌడ్ఘ విగ్రహం కి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో స్థానిక భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


