Saturday, 7 March 2026
  • Home  
  • పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్ ” గా వస్తున్నాడు.
- సినిమా

పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్ ” గా వస్తున్నాడు.

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @ సినిమా: గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్. స్టైలిష్ లుక్ లో అదిరిపోయిన పవర్ స్టార్ లుక్. DSP మ్యూజిక్ అందిస్తున్నారు. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @ సినిమా:
గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్.

స్టైలిష్ లుక్ లో అదిరిపోయిన పవర్ స్టార్ లుక్. DSP మ్యూజిక్ అందిస్తున్నారు. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.