పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10
నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కార్వాంగ గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు. మరియు అక్కడే SC సబ్ ప్లాన్ కింద మంజూరు అయిన సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగింది.
ఎమ్మేల్యే గారితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు సంభందిత అధికారులు పాల్గొనడం జరిగింది.

పల్లె దావకారణం ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి
పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కార్వాంగ గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు. మరియు అక్కడే SC సబ్ ప్లాన్ కింద మంజూరు అయిన సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగింది. ఎమ్మేల్యే గారితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు సంభందిత అధికారులు పాల్గొనడం జరిగింది.

