ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వంగా ముత్యాల బంజర్ఇ లో ఇ టీవల మరణింంచిన శ్రీమతి జెన్నా రెడ్డి విజయ రెడ్డి W/o నర్సింహా రెడ్డి (రిటై ర్డ్ సి ఐ)
పోలు నాగమణి w/o నర్సింహా రావు (రిటై ర్డ్ ఎం ఈ ఓ) గార్ల కి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులు కి సానుభూతి ని తెలియజేసిన ఖమ్మం జిల్లా తెలుగు దేశం పార్టీ మాజి అధ్యక్షులు వాసి రెడ్డి రామానాదం, తెలుగు మహిళా తెలంగాణ రాష్ట్ర మాజ్ ఉప ధ్యక్షురాలు శ్రీమతి చాలాసాని ఝాన్సీ. కార్యక్రమం లో స్థానిక తెలుగు దేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


