“పర్యావరణ నేస్తమా…!”
ఓ… నేస్తమా…
నన్ను నీవు రక్షిస్తే
నేను నిన్ను రక్షిస్తా…!
నన్ను నీవు నరికేస్తే
నేను నిన్ను చంపేస్తా…!
నీవు మమ్ము కాపాడితే
మేము మీ ప్రాణాన్ని కాపాడుతా…!
అయితే…నేను…
చల్లాదనా న్నిస్తాను
ఆక్సిజన్ న్నిస్తాను
వర్షాన్నిస్తాను
కలపనిస్తాను
మరెన్నో ఇస్తాను…!
కలుషితం లేని
వాతావరణాన్నిస్తాను…!
ఆకుల అలుముల
సేంద్రియ ఎరువు నిస్తాను…!
మంచి ఆరోగ్యానిచ్చే
వనమూలికలిస్తాను…!
వర్షాన్నిపట్టి
భూగర్బ జలాన్ని పెంచుతాను…!
ఆహ్లాదకరమైన
పర్యాటకానౌతాను…!
ఆర్ధికభి వృధికి
భరోసా నౌతాను…!
చెట్లను పెంచుదాం
ఆనందం,ఆరోగ్యాన్ని పంచుదాం…!
“వృక్షో రక్షితి రక్షిత:”
“ధర్మో రక్షితి రక్షిత:”
రచన : స్వియరచన

