దేవుడు ఒక్కడే – మానవుడే మాధవుడు
మానవునికి లోకంలో మంచి-చెడు రెండే
మంచి, చెడులను నిర్దేశించే మనసు, వాక్కు, చూపులే త్రిమూర్తులు
ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీలే నల్దిక్కులు
జీవనానికి అవసరమైన నింగి, నేల, నీరు, నిప్పు, గాలి పంచభూతాలు
మానవ జీవితంలోని ప్రేమ, సంతోషం, దుఃఖం, బాధ, ఓదార్పు, స్నేహమే షడ్రుచులు
మానవ జీవితం రంగులమయం అవే సప్తవర్ణాలు
నల్దిక్కుల ఆధారాలు-అష్టదిక్పాలకులు
మానవుని జీవితదశను నిర్దేశించే గ్రహాలు-నవగ్రహాలు
ఈ తొమ్మిదింటిని తనలో ఇముడ్చుకున్న దశవతారమూర్తే భగవంతుడు
మానవుడే మాధవుడు
మానవసేవే మాధవసేవ
నావూరు. హరి,
ఉపాధ్యాయులు
వెంకటగిరి.
దేవుడు ఒక్కడే – మానవుడే మాధవుడు మానవునికి లోకంలో మంచి-చెడు రెండే మంచి, చెడులను నిర్దేశించే మనసు, వాక్కు, చూపులే త్రిమూర్తులు ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీలే నల్దిక్కులు జీవనానికి అవసరమైన నింగి, నేల, నీరు, నిప్పు, గాలి పంచభూతాలు మానవ జీవితంలోని ప్రేమ, సంతోషం, దుఃఖం, బాధ, ఓదార్పు, స్నేహమే షడ్రుచులు మానవ జీవితం రంగులమయం అవే సప్తవర్ణాలు నల్దిక్కుల ఆధారాలు-అష్టదిక్పాలకులు మానవుని జీవితదశను నిర్దేశించే గ్రహాలు-నవగ్రహాలు ఈ తొమ్మిదింటిని తనలో ఇముడ్చుకున్న దశవతారమూర్తే భగవంతుడు మానవుడే మాధవుడుమానవసేవే మాధవసేవనావూరు. హరి,ఉపాధ్యాయులు వెంకటగిరి.