విశాఖపట్నం: విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు వేగంగా కొనసాగుతోంది. హేటౌడా నుంచి బయలుదేరిన 22 మంది ఇప్పటికే భారత్ చేరుకున్నారు. సిమికోట్ నుంచి ప్రత్యేక విమానంలో 12 మందిని నేపాల్ గంజ్‌కు తరలించారు. ఖాట్మాండు విమానాశ్రయానికి ఇప్పటివరకు 133 మంది చేరుకున్నారు. మొత్తం 217 మందిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.
నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు వేగవంతం