శ్రీకాళహస్తి నవంబర్ 27, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు స్థానిక పంచాయితీరాజ్ అతిధి గృహంలో ప్రత్యేకంగా ప్రజాదర్బార్ ఏర్పాటు ప్రజా సమస్యలను పరిష్కారానికై ఉదయం 9:30 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటన ద్వార తెలిపారు. నియోజిక వర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే ప్రత్యక్షంగా తెలుసుకుని, వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కార మార్గాలు చూపడం లక్ష్యంగా ఈ దర్బార్ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి వెల్లడించారు. ప్రజల వద్దకు అధికారులు, ప్రజాప్రతినిధులు చేరే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తోందని శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చేపడుతున్న ఈ కార్యక్రమం స్థానికంగా ఎంతో ఉపయోగకరంగ ఉంటుందని బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

నేడు శ్రీకాళహస్తిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ప్రజాదర్బార్ కార్యక్రమం