*నేడు ప్రధాని మోడీ పర్యటన సాగేది ఇలా…*
*గురువారం ఉదయం 7:50:* ఢిల్లీ విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరుతారు.
*10:20: కర్నూలు (ఓర్వకల్లు)* విమానాశ్రయానికి చేరుకుంటారు.
*10:25: ఎంఐ-17 హెలికాప్టర్లో* బయలుదేరి శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.
*11:15: సున్నిపెంట నుంచి రోడ్డుమార్గంలో శ్రీశైలంలోని* భ్రమరాంబ అతిథి గృహానికి చేరుకుని, కొద్దిసేపు విరామం తీసుకుంటారు.
*11:45: శ్రీశైలం ప్రధాన ఆలయానికి చేరుకుని..* భ్రమరాంబ, మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు.
*1:35: సున్నిపెంట నుంచి* హెలికాప్టర్లో కర్నూలుకు బయలుదేరతారు.
*2:20: కర్నూలు నగర శివారులో* రాగమయూరి గ్రీన్‌హిల్స్‌లో సభా ప్రాంగణం సమీపంలో ఏర్పా టు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.
*2:30 నుంచి 4:05:* అభివృద్ధి పనులకు శంకుస్థాపన, బహిరంగ సభలో పాల్గొంటారు.
*4:20: హెలికాప్టర్లో కర్నూలు* విమానాశ్రయానికి చేరుకుంటారు.
*4:45: విమానంలో ఢిల్లీకి బయలుదేరతారు*


