పున్నమి తెలుగు దినపత్రిక ✍️
నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వలస కూలీలకు పోలీసులు అల్పాహారంతో పాటు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. జాతీయ రహదారి వెంబడి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తున్న వలస కూలీలకు జిల్లాలోని చెక్ పోస్ట్ లవద్ద అల్పాహారం, భోజనం, నీరు,మజ్జిగ అందించారు.వారికి రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.