పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ ✍️
లాక్ డౌన్ నేపధ్యంలో నెల్లూరు నగర వ్యాప్తంగా మూతపడిన వ్యాపార వాణిజ్య రంగాలకు ఉపశమనం కల్పిస్తూ శుక్రవారం నుంచి కార్యకలాపాలు నిర్వహించుకునేలా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ టి.బాపిరెడ్డి ప్రకటించారు. కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న నాన్ కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఉదయం 7గం నుండి సాయంత్రం 7 గంటల వరకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు.