ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం అప్పనపల్లి లో నెం. X-98 అప్పనపల్లి ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లి॥, అప్పనపల్లి కంప్యూటరైజేషన్ పై అవగాహన సదస్సు జరిగింది.
కంప్యూటరైజేషన్ పై అవగాహన కార్యక్రమంపై సి ఇ ఓ గిడుగు శ్రీరాములు మాట్లాడుతు అప్పనపల్లి ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం మనమందరం కలిసి ముందు తీసుకోని వెళ్ళాలి లోన్స్ అలాగే పంట పొలంలకు ఎరువులు మీద రైతులకు ఏవిదంగా ఉపయోగ పడతాయో సి ఇ ఓ శ్రీరాములు హాజరైనా రైతులకు మరియు కమిటీ సభ్యులకు వివరాలు తెలియ చేశారు.
ఈ సంఘం నకు ముఖ్యంగా ఛైర్ పర్సన్ కామిశెట్టి వెంకట్రావు, పాటి గోవిందరావు, తులా ఆదినారాయణ పర్సన్లు, స్టాప్ వై వి సత్య శ్రీధర్, గెడ్డం లెనిన్ బాబు మరియు అప్పనపల్లి గ్రామ రైతులు పాల్గున్నారు.

నెం. X-98 అప్పనపల్లి లో అవగాహన సదస్సు
ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం అప్పనపల్లి లో నెం. X-98 అప్పనపల్లి ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లి॥, అప్పనపల్లి కంప్యూటరైజేషన్ పై అవగాహన సదస్సు జరిగింది. కంప్యూటరైజేషన్ పై అవగాహన కార్యక్రమంపై సి ఇ ఓ గిడుగు శ్రీరాములు మాట్లాడుతు అప్పనపల్లి ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం మనమందరం కలిసి ముందు తీసుకోని వెళ్ళాలి లోన్స్ అలాగే పంట పొలంలకు ఎరువులు మీద రైతులకు ఏవిదంగా ఉపయోగ పడతాయో సి ఇ ఓ శ్రీరాములు హాజరైనా రైతులకు మరియు కమిటీ సభ్యులకు వివరాలు తెలియ చేశారు. ఈ సంఘం నకు ముఖ్యంగా ఛైర్ పర్సన్ కామిశెట్టి వెంకట్రావు, పాటి గోవిందరావు, తులా ఆదినారాయణ పర్సన్లు, స్టాప్ వై వి సత్య శ్రీధర్, గెడ్డం లెనిన్ బాబు మరియు అప్పనపల్లి గ్రామ రైతులు పాల్గున్నారు.

