ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇప్పగూడెం లో నూతనంగా ఎన్నికయినా గౌరవ సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులకు పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, ప్రధానోపాధ్యాయులు
ఉపాధ్యాయ బృందం
మరియు విద్యార్థిని విద్యార్థులచే పాఠశాల కు ఆహ్వానించి ఘనంగా సన్మానం చేయనైనది. సర్పంచ్ మందపురం రాణి అనిల్ గారు
మరియు ఉపసర్పంచ్ లింగనబోయిన రాజుగారు మరియు వార్డుమెంబెర్స్ తమ సందేశాలలో
గ్రామ ప్రజలు మా పై ఉంచిన అపారమైన నమ్మకాన్ని వమ్ము చేయకుండా
గ్రామ అభివృద్ధి కోసం.
గ్రామ భవిష్యత్తుకు పాటుపడుతాం
ప్రతి సమస్యకు పరిష్కారంగా నిలిచి,
ప్రతి వర్గానికి న్యాయం చేసి,ప్రతి ఒక్కరికి భరోసాగా నిలుస్తాం
మా గ్రామ చరిత్రలో
మార్పు తీసుకొచ్చిగతానికి భిన్నంగా నిలుస్తాం. పాఠశాలను ఆదర్శ వంత మైన పాఠశాలగ తీర్చిదిద్దు తాము అని అన్నారు…
ప్రధానోపాధ్యాయులు
మాట్లాడుతూ మీ సేవ గ్రామానికి వెలుగై మీ పాలన అభివృద్ధి కి దారి చూపాలని. పాఠశాల అభివృద్ధి దొహద పడాలని కోరుతూ
హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు
కార్యక్రమంలో పాల్గొన్న వారు
శ్రీ/శ్రీమతి
మందపురం
రాణి అనిల్
సర్పంచ్
లింగనబోయిన రాజు
ఉపపర్పంచ్
వార్డు మెంబెర్స్
1) మంద లావణ్య
2) పిట్టల లావణ్య
3) లింగనబోయిన హరిష్మ
4) అన్నెపు కల్పన
5) పోలాస పద్మాకర్
7) నాగబండి సంతోష్
8) కత్తుల రాజయ్య
09) జీడీ సంజీవ
10) సింగపురం యాకలక్ష్మి
11) మంద మహేందర్
12) కత్తుల యాదమ్మ
తదితరులు పాల్గొన్నారు




