పున్నమి ప్రతి నిధి
తెలంగాణ మాజీ ముఖ్య మంత్రి కలవకుంట్ల చంద్ర శేఖర్ రావు కుమార్తె కవిత తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు తో తెలంగాణ లో నూతం రాజకీయ పార్టీ ని స్థాపించే ఆలోచన లో ఉన్నట్లు సమాచారం ఇప్పటికే కాంగ్రెస్ కవిత కి తమ పార్టీ లో. చోటు లేదని ప్రకటించినది.

