Sunday, 22 March 2026
  • Home  
  • నూతన జిల్లా కలెక్టర్ ఆనంద్‌కు సన్మానం, సమస్యలపై వినతిపత్రం సమర్పణ
- అనంతపురం

నూతన జిల్లా కలెక్టర్ ఆనంద్‌కు సన్మానం, సమస్యలపై వినతిపత్రం సమర్పణ

అనంతపురం, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడు హోన్నూరప్ప, ఉపాధ్యక్షుడు కోటేగంటి నబి రసూల్, కమిటీ సభ్యులు నూతన జిల్లా కలెక్టర్ శ్రీ ఓ ఆనంద్‌ను సన్మానించి, శాలువాతో అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సమాజ, అభివృద్ధి సమస్యలపై వినతిపత్రాలను సమర్పించారు. కలెక్టర్ అనంతపురం జిల్లాను అభివృద్ధి చేయడానికి కృషి చేయమని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ అంకె రామలింగమయ్య, బి. అనంత కుమారి, హుస్సేన్ పీరా, జాయింట్ సెక్రటరీ మనోజ్ కుమార్, కల్చరల్ సెక్రటరీ రషీద్, సింగనమల మండలం కన్వీనర్ రాజ కుల్లాయప్ప, కళ్యాణదుర్గం కన్వీనర్ గోవిందరాజులు పాల్గొన్నారు.

అనంతపురం, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)

అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడు హోన్నూరప్ప, ఉపాధ్యక్షుడు కోటేగంటి నబి రసూల్, కమిటీ సభ్యులు నూతన జిల్లా కలెక్టర్ శ్రీ ఓ ఆనంద్‌ను సన్మానించి, శాలువాతో అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సమాజ, అభివృద్ధి సమస్యలపై వినతిపత్రాలను సమర్పించారు. కలెక్టర్ అనంతపురం జిల్లాను అభివృద్ధి చేయడానికి కృషి చేయమని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ అంకె రామలింగమయ్య, బి. అనంత కుమారి, హుస్సేన్ పీరా, జాయింట్ సెక్రటరీ మనోజ్ కుమార్, కల్చరల్ సెక్రటరీ రషీద్, సింగనమల మండలం కన్వీనర్ రాజ కుల్లాయప్ప, కళ్యాణదుర్గం కన్వీనర్ గోవిందరాజులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.