Friday, 27 March 2026
  • Home  
  • నిరుద్యోగులను నిర్బంధించిన పోలీసులు హైదరాబాద్ – చిక్కడపల్లి లైబ్రరీ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి, మహా ధర్నా చేయాలని నిర్ణయించుకున్న నిరుద్యోగులను నిర్బంధించిన పోలీసులు
- E-పేపర్

నిరుద్యోగులను నిర్బంధించిన పోలీసులు హైదరాబాద్ – చిక్కడపల్లి లైబ్రరీ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి, మహా ధర్నా చేయాలని నిర్ణయించుకున్న నిరుద్యోగులను నిర్బంధించిన పోలీసులు

నిరుద్యోగులను నిర్బంధించిన పోలీసులు హైదరాబాద్ – చిక్కడపల్లి లైబ్రరీ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి, మహా ధర్నా చేయాలని నిర్ణయించుకున్న నిరుద్యోగులను నిర్బంధించిన పోలీసులు మమ్మల్ని నమ్మించి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు.. రాహుల్ గాంధీ ఒక 420 రాహుల్ గాంధీ ఒక చెల్లని పైసా.. మమ్మల్ని దగా చేసి కుట్ర పన్నారు కోదండరాం కూడా మంచోడు అనుకున్నాము.. వాళ్ళు మమ్మల్ని వాడుకొని పదవులు పొందారు బల్మూరి వెంకట్ పెద్ద దొంగ.. పుస్తకాలు పక్కన పెట్టి మాకు సపోర్ట్ చేయండి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశాడు Uploaded Video:

నిరుద్యోగులను నిర్బంధించిన పోలీసులు
హైదరాబాద్ – చిక్కడపల్లి లైబ్రరీ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి, మహా ధర్నా చేయాలని నిర్ణయించుకున్న నిరుద్యోగులను నిర్బంధించిన పోలీసులు
మమ్మల్ని నమ్మించి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు.. రాహుల్ గాంధీ ఒక 420
రాహుల్ గాంధీ ఒక చెల్లని పైసా.. మమ్మల్ని దగా చేసి కుట్ర పన్నారు
కోదండరాం కూడా మంచోడు అనుకున్నాము.. వాళ్ళు మమ్మల్ని వాడుకొని పదవులు పొందారు
బల్మూరి వెంకట్ పెద్ద దొంగ.. పుస్తకాలు పక్కన పెట్టి మాకు సపోర్ట్ చేయండి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశాడు

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.