పున్నమి ప్రతి నిధి
తెలంగాణ బీజెపి అధ్యక్షులు నారప రాజు రామచంద్ర రావు ఈరోజు మంచిర్యాల జిల్లా లో పర్యటన చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంతమంది నాయకులు మధ్య జరిగిన బూతుల యుద్ధం పట్ల రామ చంద్ర రావు స్పందిస్తూ పార్టీ నాయకులు అయినా కార్యకర్తలు ఐన హద్దు దాటి ప్రవర్తిస్తే చర్యలు తప్పవు అని ఈ సం ధర్భముగా అయన హెచ్చరించారు.


