నకిరేకల్ : నవంబర్ ( పున్నమి ప్రతినిధి )
తిప్పర్తి మండలం లో తిప్పర్తి, మామిడాల, పజ్జుర్, గ్రామపంచాయతీలలో మొదటి విడత నామినేషన్ స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో బ్యాంకు ఖాతా, కుల దృవీకరణ పత్రాలు, సమర్పించని పక్షంలో నామినేషన్ల పరిశీలన సమయం వరకు సమర్పించవచ్చని తెలిపారు.

- తెలంగాణ
నామినేషన్ సేకరణ కేంద్రాలను తనిఖీ చేసిన : కలెక్టర్
నకిరేకల్ : నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) తిప్పర్తి మండలం లో తిప్పర్తి, మామిడాల, పజ్జుర్, గ్రామపంచాయతీలలో మొదటి విడత నామినేషన్ స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో బ్యాంకు ఖాతా, కుల దృవీకరణ పత్రాలు, సమర్పించని పక్షంలో నామినేషన్ల పరిశీలన సమయం వరకు సమర్పించవచ్చని తెలిపారు.

