ఉదయగిరి:(ఆగస్టు,పున్నమి,ప్రతినిధి):
ఉదయగిరి మండల ప్రధాన కార్యదర్శి కేశవ నారాయణను కలిసి నవ వధూవరులను ఆశీర్వదించి పెళ్లి కానుకగా వస్త్రములను అందచేసారు.ఈ కార్యక్రమం లో నియోజకవర్గ నాయకులు నిమ్మలపల్లి రామచైతన్య, ఉదయగిరి మండల ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, వరికుంటపాడు మండల అధ్యక్షులు రసూల్, జనసైనికులు సుంకే మల్లికార్జున, సుంకే వెంకట్,సుంకే నరేంద్ర పాల్గొన్నారు.


