నలుగురు దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు పంపిణీ
ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి
దాతలు అందజేసిన ఆర్థిక సహాయంతో నలుగురు దివ్యాంగులకు కృత్రిమ కాళ్ళను పంపిణీ చేశారు. మండలంలోని తోటపల్లి హీల్ సంస్థలో శనివారం దాతలు బోడేపూడి శివ కోటేశ్వరరావు, బ్రహ్మయ్య, అందజేసిన ఆర్థిక సహాయంతో నలుగురు దివ్యాంగులకు కృత్రిమ కాళ్ళను అందజేశారు. ఈ కార్యక్రమంలో హీల్ సంస్థ సీఈవో కూరపాటి అజయ్ కుమార్, సిద్ధార్థ అకాడమీకి చెందిన తాడిపనేని రమేష్, నీహ, సిబ్బంది పాల్గొన్నారు.

నలుగురు దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు పంపిణీ
నలుగురు దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు పంపిణీ ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి దాతలు అందజేసిన ఆర్థిక సహాయంతో నలుగురు దివ్యాంగులకు కృత్రిమ కాళ్ళను పంపిణీ చేశారు. మండలంలోని తోటపల్లి హీల్ సంస్థలో శనివారం దాతలు బోడేపూడి శివ కోటేశ్వరరావు, బ్రహ్మయ్య, అందజేసిన ఆర్థిక సహాయంతో నలుగురు దివ్యాంగులకు కృత్రిమ కాళ్ళను అందజేశారు. ఈ కార్యక్రమంలో హీల్ సంస్థ సీఈవో కూరపాటి అజయ్ కుమార్, సిద్ధార్థ అకాడమీకి చెందిన తాడిపనేని రమేష్, నీహ, సిబ్బంది పాల్గొన్నారు.

