Thursday, 26 March 2026
  • Home  
  • నరసన్నపేట బంగారం మరియు వెండి వర్తకుల సంఘం గమనిక
- ఆంధ్రప్రదేశ్

నరసన్నపేట బంగారం మరియు వెండి వర్తకుల సంఘం గమనిక

🔸 కస్టమర్ల ఆర్డర్లపై చెల్లించిన మొత్తానికి మాత్రమే ఆ సమయంలో ఉన్న బంగారం రేటు వర్తిస్తుంది. 🔸 మిగిలిన మొత్తాన్ని మరుసటి రోజుల్లో చెల్లిస్తే, ఆ రోజున ఉన్న పెరిగిన లేదా తగ్గిన బంగారం రేటు ప్రకారం లెక్కించబడుతుంది. 🔸 ఈ నిబంధనలను కస్టమర్లు గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వర్తకుల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఇట్లు నరసన్నపేట బంగారం మరియు వెండి వర్తకుల సంఘం

🔸 కస్టమర్ల ఆర్డర్లపై చెల్లించిన మొత్తానికి మాత్రమే ఆ సమయంలో ఉన్న బంగారం రేటు వర్తిస్తుంది.

🔸 మిగిలిన మొత్తాన్ని మరుసటి రోజుల్లో చెల్లిస్తే, ఆ రోజున ఉన్న పెరిగిన లేదా తగ్గిన బంగారం రేటు ప్రకారం లెక్కించబడుతుంది.

🔸 ఈ నిబంధనలను కస్టమర్లు గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వర్తకుల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

ఇట్లు నరసన్నపేట బంగారం మరియు వెండి వర్తకుల సంఘం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.