నంద్యాల, పున్నమి ప్రతినిధి ఆర్ ఎన్ రెడ్డి:
నంద్యాల జిల్లా కేంద్రంలో ఆర్థికపరమైన హత్యలు ఘర్షణలు రాజకీయ పెత్తనం కొరకు ఘర్షణలు వ్యక్తిగత ఆస్తుల కొరకు ఘర్షణలు మరియు వ్యక్తిగత తప్పిదాల వలన జరిగే హత్యలు పెరిగినవి గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వంలో నంద్యాల జిల్లాలో ఎక్కువగా జరుగుతున్నది మరియు భూకబ్జాలు అవినీతి అక్రమాలు మోసపూరిత అక్రమంగా సంపా దనలు బెదిరించి భూములను గుంజుకోవడము ఐపీలు పెట్టడం పార్టీలు వ్యక్తిగత ఆరోపణ లు పెరిగిపోయినవి పోలీసుల నియంత్రణ తగ్గిపోయినది రాజకీయ నాయకులు అధికార పార్టీల నాయకుల సోలాభము పెరిగిపోవడం వల్ల వీటన్నిటి కారణం అవుతున్నది
ఉదాహరణకు ఒక ఉద్యోగస్తుడిని డబ్బుల కొరకు చంపడం నేడు ఒకే కులంలో కోర్టు తీర్పులో ఉన్న ముస్లింలో ఘర్షణ పడడం దళిత పేటలో భయం భక్తి లేనందున హత్యలు జరగడం అలాగే ఒక ఎల్ఐసి ఉద్యోగి భయభ్రాంతులను చేయడం వలన ఆత్మహత్య చేసుకోవడం
పార్టీల మధ్య వ్యక్తుల మధ్య వైరుధ్యాలను మతం వైపు మళ్లించడం గెలివి గ్రూపు వారి ఆస్తులను కబ్జా చేసిన వారు అరెస్టు నుండి బయటకు వచ్చి ధైర్యంగా తిరగడము ఐపి పెట్టినవారు మీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోండి అని న్యాయవాదులతో నోటీసులు పంపా డం ఒకే పార్టీలో ఉన్నావా రు పెద్దరికం కొరకు ప్రజా సమస్యలు అడ్డుపెట్టుకొని రోడ్ల పైన ఘర్షణలు విమర్శలు చేసుకోవడం జరుగుతున్నది వీటి మార్పు కోసం ఎవరికి వారు నియంత్రణ చేసుకొని ప్రశాంతంగా ఉండాలని ఆలోచనను పోలీస్ అధికారులు కల్పించాలి. లేనియెడల ఇంకా పెరుగుతాయి టిడిపి పాలనలో గతం కన్న ఎక్కువగా జరుగుతున్న విషయము వాస్తవమని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన సిపిఎం మాజీ జిల్లా నాయకులు,నంద్యాల జిల్లా ఆవాజ్ జిల్లా కార్యదర్శి మస్తాన్వలి


