నాయీ బ్రాహ్మణుల కులదైవం
ధన్వంతరి జయంతి సందర్భంగా
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో శనివారం ఉదయం 8 గంటలకు తిరుపతి పట్టణంలోని గాంధీభవన్ నుండి రాష్ట్రంలోని సుమారు వెయ్యి మంది నాయి బ్రాహ్మణులతో నాదస్వరం మరియు డోలు విద్వాంసులతో శోభయాత్ర మరియు కచేరి జరుగునని,ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్,తిరుమల దేవస్థానం చైర్మన్ బి.రాజగోపాల్ నాయుడు, తిరుపతి శాసనసభ్యులు అరణి శ్రీనివాస్ మరియు ఇతర నాయకులు పాల్గొంటారు.కావున శ్రీకాళహస్తి పట్టణంలోని నాయీ బ్రాహ్మణ సోదరులందరూ తమ యొక్క నాదస్వరం,డోలు వాయిద్యాలతో ధన్వంతరి జయంతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పిలుపునిచ్చారు.

ధన్వంతరి జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి-కోలా ఆనంద్ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు.
నాయీ బ్రాహ్మణుల కులదైవం ధన్వంతరి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో శనివారం ఉదయం 8 గంటలకు తిరుపతి పట్టణంలోని గాంధీభవన్ నుండి రాష్ట్రంలోని సుమారు వెయ్యి మంది నాయి బ్రాహ్మణులతో నాదస్వరం మరియు డోలు విద్వాంసులతో శోభయాత్ర మరియు కచేరి జరుగునని,ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్,తిరుమల దేవస్థానం చైర్మన్ బి.రాజగోపాల్ నాయుడు, తిరుపతి శాసనసభ్యులు అరణి శ్రీనివాస్ మరియు ఇతర నాయకులు పాల్గొంటారు.కావున శ్రీకాళహస్తి పట్టణంలోని నాయీ బ్రాహ్మణ సోదరులందరూ తమ యొక్క నాదస్వరం,డోలు వాయిద్యాలతో ధన్వంతరి జయంతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పిలుపునిచ్చారు.

