Thursday, 12 February 2026
  • Home  
  • ధన శివలింగాన్ని తయారుచేసిన భక్తుడు
- భక్తి

ధన శివలింగాన్ని తయారుచేసిన భక్తుడు

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామంలొ చిలక సాయి తేజ అనె భక్తునికి కలలో వచ్చిన సంగీతాలు ఆధారంగా ఒక రూపాయి రెండు రూపాయలు బిళ్ళలతో లక్షా పొతిక వేలు రూపాయలతొ శివలింగాన్ని బంధువులు మిత్రులు గ్రామ ప్రజల సహకారంతో నేను లింగొన్ని తయారుచేశాడు. శబరిమలై దాన్ని పట్టిసీమలో 14వ తారీకు బహుకరించడం మరియు రోజు అభిషేకాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఇంకా పదివేల రూపాయలు పని జరుగుతోందని పరమశివ భక్తుడు చిలక సాయి తేజ తెలియ పరిచారు. END

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామంలొ చిలక సాయి తేజ అనె భక్తునికి కలలో వచ్చిన సంగీతాలు ఆధారంగా ఒక రూపాయి రెండు రూపాయలు బిళ్ళలతో లక్షా పొతిక వేలు రూపాయలతొ శివలింగాన్ని బంధువులు మిత్రులు గ్రామ ప్రజల సహకారంతో నేను లింగొన్ని తయారుచేశాడు. శబరిమలై దాన్ని పట్టిసీమలో 14వ తారీకు బహుకరించడం మరియు రోజు అభిషేకాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఇంకా పదివేల రూపాయలు పని జరుగుతోందని పరమశివ భక్తుడు చిలక సాయి తేజ తెలియ పరిచారు.

END

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.