పున్నమి ప్రతి నిధి
దీపాల పండుగ సందర్భంగా బీజేపీ నాయకులు భూక్యా శ్యాం సుందర్, డీకొండ శ్యాం, ఆచంటి కోటేశ్వరరావు, వల్లల రమేష్ ప్రజలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రకాశాల ఈ పర్వదినం అందరికీ సంతోషం, శాంతి, సమృద్ధి నింపాలని వారు ఆకాంక్షించారు.


