పున్నమి ప్రతి నిధి
దీపావళి కీ ఢిల్లీ తో పాటు గా దేశ వ్యాప్తంగా బాణ సంచా పేల్చడం నిషేధం అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి BR గావాయి స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రజలు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ప్రజలు కాలుష్యం తో ఇబ్బందులు పడుతున్నారు అని అయన అభిప్రాయ పడ్డారు.


