*ప్రొద్దుటూరు నియోజకవర్గం RTC బస్టాండ్ నందు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులతో కలిసి బస్సులో రాజుపాలెం వరకు ప్రయాణించి దివ్యాంగులకు స్వయంగా భోజనాన్ని వడ్డించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు*
*దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసింది.దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘ దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఉగాది కానుకగా ప్రభుత్వం నేటి నుండి అమలులోకి తెచ్చింది.*
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దివ్యాంగులను అన్ని రంగాల్లో సమానంగా ప్రోత్సహించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.ప్రతి దివ్యాంగుడు ఆత్మవిశ్వాసంతో,గౌరవంగా జీవించేలా చేయడమే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం అని స్పష్టం చేశారు.ఈ అవకాశాన్ని దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు*
*ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి గారు,కడప జిల్లా పరిషత్ C.E.O & ప్రొద్దుటూరు ప్రత్యేక అధికారి ఓబులమ్మ గారు,రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ Vs ముక్తియార్ గారు,రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అహమ్మద్ గారు,రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు గారు,రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ డైరెక్టర్ శ్రీనివాసాచారి గారు,DLDO రామాంజనేయులు గారు,RTC DM గంగాధర్ గారు,MPDO సూర్యనారాయణ రెడ్డి గారు,TDP కడప జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.యస్ జబీవుల్లా గారు,TDP పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ గారు,కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారు,ఇవి సుధాకర్ రెడ్డి గారు,టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి గారు,హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ మాజీ చైర్మన్ కామిశెట్టి బాబు గారు,మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆసం రఘురామి రెడ్డి గారు,వద్ది బాలుడు గారు,బచ్చల ప్రతాప్ గారు,BJP పట్టణ అధ్యక్షుడు నరేంద్ర గారు,జనసేన సుంకర మురళీ గారు,ప్రసాద్ గారు,జిలాన్ గారు,మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు,అధికారులు,కూటమి ప్రభుత్వ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.*






