ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతి నిధి
బంగాళాకతం లో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావం వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం నగరం లో లోతట్టు ప్రాంతాలు జలమయం ఐయ్యాయి. ఐటి హబ్, ఇల్లేందు క్రాస్ రోడ్డు, పాత బస్ స్టాండ్, మయూరి సెంటర్ జలమయం ఐయ్యాయి. దీనితో రాకపోకలు కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లా లో పాలేరు, వైరా, లంక సాగర్ జలాశయలకి వరద ఉదృతంగా ప్రవహిస్తుంది


