పున్నమి ప్రతినిధి ,వెదురుకుప్ప మండలం
వెదురు కుప్పం మండలం బ్రాహ్మణ పల్లె సమీ పంలోని శ్రీ స్వయంభు సిద్దేశ్వర స్వామి ఆలయంలో ఏప్రిల్ ఒకటో తేది త్రిమూర్తుల కళ్యానోత్సవం జరగనున్న సందర్బంగా పోస్టర్ల ను ఆవిష్కరిస్తున్న ఏక వీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి, మాజీ సర్పంచ్ చాణక్య ప్రతాప్. తదుపరి గ్రామస్తులు పాల్గొన్నారు

