ఖమ్మం పున్నమి ప్రతినిధి
రాజస్థాన్, గుజరాత్ మార్వాడి లో తెలంగాణ ప్రజల మీద చేస్తున్న దాడులకి నిరసన గా ఉస్మానియా జేఏసీ నేడు తెలంగాణ బంద్ కి పిలపు నిచ్చిన నేపథ్యంలో బంద్ ప్రభావము ఖమ్మం లో నామమాత్రము గానే ఉంది. విద్యా
సంస్థలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ఆర్టీసీ బస్సు లు యధావిధిగా పనిచేసాయి.

