పున్నమి ప్రతి నిధి
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నుండి దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ని తొలిగించడం దాదాపు ఖరారు అయింది. దీనిలో భాగంగా నే ఆమె శాఖ యొక్క ఫైల్స్ ని ప్రభుత్వం కి అప్పాజెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నుండి ఆదేశాలు అందగ హన్మకొండ లో ని ఆమె ఇంటి దగ్గర బందోబస్త్ ని కూడా కుదించడం దీనికి బలాన్ని చేకూరుస్తుంది.సెటిల్ మెంట్లు,దందాలు విషయం లో సురేఖ కూతురు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మీద అయన అనుచరుడు రోహిన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహా దారుడు వేం నరేంద్ర రెడ్డి ల మీద సురేఖ కూతురు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.


