గొపాలపురం నియోజకవర్గం
పున్నమి న్యూస్✍️రెడ్డిసత్యసుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083
తూర్పు గోదావరి జిల్లాలో ప్రజా సంకల్పవేదిక కొత్త సభ్యత్వాలు మరియు జిల్లాలో మిగతా కమిటీల నియామకాలు పూర్తి చేయుటకు జిల్లాలో ప్రజాసంకల్ప వేదిక ను గడపగడపకు తీసుకువెళ్ళడానికి కార్యాచరణను రూపొందించడానికి నిన్న ఈరోజు జిల్లాకమిటీ రివ్యూ మీటింగ్ రాజమండ్రి గోరక్షణ పేటలో జిల్లా ఇంఛార్జి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ మీటింగ్లో ఆర్టీఐ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
End

తూర్పు గోదావరి జిల్లాలో ప్రజా సంకల్పవేదిక కొత్త సభ్యత్వాలు
గొపాలపురం నియోజకవర్గం పున్నమి న్యూస్✍️రెడ్డిసత్యసుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083 తూర్పు గోదావరి జిల్లాలో ప్రజా సంకల్పవేదిక కొత్త సభ్యత్వాలు మరియు జిల్లాలో మిగతా కమిటీల నియామకాలు పూర్తి చేయుటకు జిల్లాలో ప్రజాసంకల్ప వేదిక ను గడపగడపకు తీసుకువెళ్ళడానికి కార్యాచరణను రూపొందించడానికి నిన్న ఈరోజు జిల్లాకమిటీ రివ్యూ మీటింగ్ రాజమండ్రి గోరక్షణ పేటలో జిల్లా ఇంఛార్జి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ మీటింగ్లో ఆర్టీఐ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. End

