ఖమ్మం పున్నమి ప్రతినిధి
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఖమ్మం లో శ్రీ వారి ఆలయం నిర్మిస్తూన్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరావ్ తెలిపారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బి. ఆర్ నాయుడు కి ప్రతి పాదనలు పంపినట్లు తెలిపారు
రఘు నాధ పాలెం లో దేవస్థాన నిర్మాణం కి అను వైన స్థలం ని టి. టి. డి బృందం పరీశీలించినది అని ఖమ్మం నగరానికి ఐ కాన్ గా శ్రీవారి దేవాలయ నిర్మాణం జరుగుతుంది అని మంత్రి తుమ్మల నాగేశ్వరావ్ తెలిపారు.

