Wednesday, 11 February 2026
  • Home  
  • తాడివలస గిరిజనుల జలదీక్ష
- ఆంధ్రప్రదేశ్

తాడివలస గిరిజనుల జలదీక్ష

రోడ్లు, బ్రిడ్జీల కోసం వందలాది మంది ఆందోళన వీ. మాడుగుల మండలం శంకరం పంచాయతీకి చెందిన తాడివలస, గోప్పూరు, రాయిపాలెం, రాజంపేట, వెలగలపాడు, కోత్తవలస, మామిడిపాలెం గ్రామాల వందలాది గిరిజనులు శుక్రవారం తాడివలస గెడ్డలో జలదీక్ష చేపట్టారు.వర్షాకాలంలో రోడ్ల లేమితో గర్భిణీలు, చిన్న పిల్లలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వం హామీలు నెరవరలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.వందలాది మంది మహిళలు, పురుషులు “గెడ్డలపై బ్రిడ్జులు, రోడ్ల సౌకర్యం కల్పించాలి” అంటూ నినాదాలు చేశారు.సర్పంచ్ వై. రమేష్, స్థానిక నేతలు కార్యక్రమంలో పాల్గొని గిరిజనుల ఆందోళనను స్వీకరించారు.

రోడ్లు, బ్రిడ్జీల కోసం వందలాది మంది ఆందోళన

తాడివలస గిరిజనుల జలదీక్ష రోడ్లు, బ్రిడ్జీల కోసం వందలాది మంది ఆందోళన వీ. మాడుగుల మండలం శంకరం పంచాయతీకి చెందిన తాడివలస, గోప్పూరు, రాయిపాలెం, రాజంపేట, వెలగలపాడు, కోత్తవలస, మామిడిపాలెం గ్రామాల వందలాది గిరిజనులు శుక్రవారం తాడివలస గెడ్డలో జలదీక్ష చేపట్టారు. వర్షాకాలంలో రోడ్ల లేమితో గర్భిణీలు, చిన్న పిల్లలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వం హామీలు నెరవరలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వందలాది మంది మహిళలు, పురుషులు “గెడ్డలపై బ్రిడ్జులు, రోడ్ల సౌకర్యం కల్పించాలి” అంటూ నినాదాలు చేశారు. సర్పంచ్ వై. రమేష్, స్థానిక నేతలు కార్యక్రమంలో పాల్గొని గిరిజనుల ఆందోళనను స్వీకరించారు.
తాడివలస గిరిజనుల జలదీక్ష

వీ. మాడుగుల మండలం శంకరం పంచాయతీకి చెందిన తాడివలస, గోప్పూరు, రాయిపాలెం, రాజంపేట, వెలగలపాడు, కోత్తవలస, మామిడిపాలెం గ్రామాల వందలాది గిరిజనులు శుక్రవారం తాడివలస గెడ్డలో జలదీక్ష చేపట్టారు.
వర్షాకాలంలో రోడ్ల లేమితో గర్భిణీలు, చిన్న పిల్లలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వం హామీలు నెరవరలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
వందలాది మంది మహిళలు, పురుషులు “గెడ్డలపై బ్రిడ్జులు, రోడ్ల సౌకర్యం కల్పించాలి” అంటూ నినాదాలు చేశారు.
సర్పంచ్ వై. రమేష్, స్థానిక నేతలు కార్యక్రమంలో పాల్గొని గిరిజనుల ఆందోళనను స్వీకరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.