పున్నమి న్యూస్,జూలై(శ్రీ కాళహస్తి ప్రతినిధి)
ఏర్పేడు మండలం కుక్కల గుంట పంచాయితీ పాయల్ సెంటర్ నందు పది రోజులుగా మోటార్ మరమ్మత్తులకు గురి కావడం జరిగింది. వెంటనే ఏర్పేడు మండల అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడుకి గ్రామస్థులు మరియు టిడిపి కార్యకర్త లోకేష్ వర్మ చరవాణి ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. కార్యకర్త మరియు గ్రామస్థులు ఆదేశాల మేరకు మండలా ధ్యక్షులు ఎంపీడీవోకి ఫిర్యాదు చేయడంతో పంచాయతీ సెక్రటరీ పిఎస్ దీప్తి ఆదేశాల మేరకు వెంటనే స్పందించి మోటారుకు మరమ్మత్తులు చేపట్టి తాగునీటి సమస్యను పరిష్కరించారు. గ్రామస్తులు మండలాద్యక్షులు పేరం నాగరాజునాయుడు మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యానాదయ్య, పూడి మురళి, బిల్లు యువరాజు,డీలర్ జయశేఖర్ రాజు,మణిరాజు పాల్గొన్నారు.

తాగునీటి మోటారుకు మరమ్మత్తులు
పున్నమి న్యూస్,జూలై(శ్రీ కాళహస్తి ప్రతినిధి) ఏర్పేడు మండలం కుక్కల గుంట పంచాయితీ పాయల్ సెంటర్ నందు పది రోజులుగా మోటార్ మరమ్మత్తులకు గురి కావడం జరిగింది. వెంటనే ఏర్పేడు మండల అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడుకి గ్రామస్థులు మరియు టిడిపి కార్యకర్త లోకేష్ వర్మ చరవాణి ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. కార్యకర్త మరియు గ్రామస్థులు ఆదేశాల మేరకు మండలా ధ్యక్షులు ఎంపీడీవోకి ఫిర్యాదు చేయడంతో పంచాయతీ సెక్రటరీ పిఎస్ దీప్తి ఆదేశాల మేరకు వెంటనే స్పందించి మోటారుకు మరమ్మత్తులు చేపట్టి తాగునీటి సమస్యను పరిష్కరించారు. గ్రామస్తులు మండలాద్యక్షులు పేరం నాగరాజునాయుడు మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యానాదయ్య, పూడి మురళి, బిల్లు యువరాజు,డీలర్ జయశేఖర్ రాజు,మణిరాజు పాల్గొన్నారు.

