Monday, 23 February 2026
  • Home  
  • నిరవధిక సమ్మె చేపట్టిన సొసైటీ ఉద్యోగులు
- తిరుపతి

నిరవధిక సమ్మె చేపట్టిన సొసైటీ ఉద్యోగులు

తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 23: తొట్టంబేడు మండలం తంగేళ్లపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు శ్రీకాళహస్తి డిసిసి బ్యాంకు పరిధిలోని నాలుగు సహకార సంఘాలు తంగేళ్ల పాలెం, కోవనూరు, కాటూరు, కాపు గున్నేరు సొసైటీ ఉద్యోగులు అందరూ కలిసి పాల్గొని నిరవధిక సమ్మెను తమ న్యాయమైన కోరికలు సాధనకై సంఘము నందు టెంట్ వేసి అందరూ నిరాహార దీక్షకు నిరసన తెలియజేసి ధర్నాలో పాల్గొని నిరసనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు పప్పు చిరంజీవి రెడ్డి మరియు సహకార సంఘం ఉద్యోగిని ఉద్యోగులు శ్రీనివాసులు శేఖర్ బాబు వాసు భాస్కర్ దివ్య రాజశేఖర్ మహేష్ శ్రీనివాసులు సుదర్శన్ రెడ్డి అరుణ్ సుబ్బయ్య శ్రీనివాసులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.