Sunday, 22 March 2026
  • Home  
  • తగ్గిన సిమెంట్ ధరలు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తగ్గిన సిమెంట్ ధరలు

సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి) తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు తగ్గాయి. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా సిమెంట్‌పై 28% ఉన్న జీఎస్టీని 18%కి తగ్గించారు. దీనివల్ల ఒక్కో బస్తాపై రూ.30 వరకు ధర తగ్గింది. బ్రాండ్‌ను బట్టి రూ.290గా ఉన్న బస్తా ఇప్పుడు రూ.260కి, రూ.370గా ఉన్నది రూ.330కి లభిస్తోంది. ఈ తగ్గుదలతో ఇంటి నిర్మాణం ప్రారంభించనున్న వారికి కాస్త ఉపశమనం లభించింది. వ్యాపారుల ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో నెలకు సగటున 23-25 లక్షల టన్నుల సిమెంట్ విక్రయం జరుగుతోంది. ధరల తగ్గుదలతో కొనుగోలు ఉత్సాహం పెరిగే అవకాశముంది. పరిశ్రమలో ఇది సానుకూల సంకేతంగా భావిస్తున్నారు.

సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి)
తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు తగ్గాయి. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా సిమెంట్‌పై 28% ఉన్న జీఎస్టీని 18%కి తగ్గించారు. దీనివల్ల ఒక్కో బస్తాపై రూ.30 వరకు ధర తగ్గింది. బ్రాండ్‌ను బట్టి రూ.290గా ఉన్న బస్తా ఇప్పుడు రూ.260కి, రూ.370గా ఉన్నది రూ.330కి లభిస్తోంది. ఈ తగ్గుదలతో ఇంటి నిర్మాణం ప్రారంభించనున్న వారికి కాస్త ఉపశమనం లభించింది. వ్యాపారుల ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో నెలకు సగటున 23-25 లక్షల టన్నుల సిమెంట్ విక్రయం జరుగుతోంది. ధరల తగ్గుదలతో కొనుగోలు ఉత్సాహం పెరిగే అవకాశముంది. పరిశ్రమలో ఇది సానుకూల సంకేతంగా భావిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.