సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @సినిమా :
రాష్ట్రపతి ద్రౌపది ముర్మ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
జాతీయ ఉత్తమ నటులు షారూఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ (12th ఫెయిల్)
జాతీయ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ
జాతీయ ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ సినిమా (హిందీ)
ఇటీవల ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి
బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, స్టంట్ కొరియోగ్రఫీ హనుమాన్ సినిమా

ఢిల్లీలో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @సినిమా : రాష్ట్రపతి ద్రౌపది ముర్మ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం జాతీయ ఉత్తమ నటులు షారూఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ (12th ఫెయిల్) జాతీయ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ జాతీయ ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ సినిమా (హిందీ) ఇటీవల ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, స్టంట్ కొరియోగ్రఫీ హనుమాన్ సినిమా

