ఉదయగిరి మండలంలోని వ్యవసాయ రైతులకు కోటాలపల్లి సొసైటీ ద్వారా సోమవారం నుంచి యూరియా పంపిణీ చేయనట్లు సొసైటీ అధ్యక్షుడు గడ్డం వెంకట సోమయ్య , సొసైటీ సీ ఈ ఓ పోలయ్య తెలిపారు సొసైటీ 18 టన్నుల యూరియా వచ్చిందన్నారు ఓక యూరియా బస్తాకు రైతులు 267 రూపాయలు చెల్లించాలి ఉందన్నారు అవసరమైన రైతులు పట్టాదారు పాసు బుక్ ఆధార్ కార్డు తీసుకోని కార్యాలయానికి రావాలన్నారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు

డిసెంబర్ ఒకటి నుంచి సొసైటీ ద్వారా రైతులకు యూరియా పంపిణీ